నవతెలంగాణ బుక్స్ :: Home

NEW ARRIVALS

Our Inspiration

శ్రీ శ్రీ(Srirangam Srinivasa Rao)

మానవులు పుడతారు .చనిపోతారు .కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు.వీరిని "మృతంజీవులు" అని అంటారు. కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు. ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -శ్రీరంగం శ్రీనివాస రావు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము .... శ్రీశ్రీ - శ్రీరంగం శ్రీనివాస రావు - 1910 జనవరి 2 న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు తెలుగు బ్రహ్మ్ణ్ణణ కుటుంబము లో విశాఖపట్టణము లో జన్మించాడు. (శ్రీశ్రీ తన అనంతం పుస్తకంలో పుట్టిన రోజు గురించి వివరణ ఇచ్చారు. తను 30 ఏప్రిల్ 1910 లో పుట్టానని, తండ్రి పాఠశాలలో అవసరం నిమిత్తం 02-1-1910 అని రాయించారని పేర్కొన్నారు) శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఈయన ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాధమిక విద్యాభ్యాసం విశాఖపట్నం లో చేసాడు. 1925 లో SSLC పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. 1931 లో మద్రాసు విశ్వ విద్యాలయం లో బియ్యే (జంతుశాస్త్రము) పూర్తి చేసాడు ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15,1983). శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా,అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా,సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది.

శ్రీ శ్రీ రచనలు

ఖడ్గసృష్టి
No.Pages: 241 Cost: 150.00/-
మహాప్రస్థానం
No.Pages: 108 Cost: 60.00/-

Author's Corner

Nalimela Bhaskar

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా నారాయణపురంకు చెందిన డా.నలిమెల భాస్కర్ తెలుగు ప్రాంతాల నుండి అనేక రాష్ట్రాలకు, ఆయాభాషలకు వనంతెనలాంటివారు. పద్నాలుగు భాషలలో లోతైన పరిచయం గల భాస్కర్ తెలుగు నుంచి ఇతర భాషల నుంచి తెలుగుకు అనువాదాలు చేసారు. "అద్దంలో గాంధారి" అనే అనువాద కథలకు తెలుగు యూనివర్సిటీ అవార్డు పొందారు. "స్మారకశిలలు" అనే మళయాలీ నవల అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఇంకా అనేక అవార్డులు పొందారు. "సుద్దముక్క" కవితా సంపుటి. ప్రత్యేకంగా తెలంగాణ భాషపై ఒక పరకోశాన్ని రూపొందించారు. ఇప్పటికి మూడు ముద్రణలు పొందిన పుస్తకం ఇది. "బాణం" తెలంగాణా భాషా వ్యాసాలు. "మంద" మరి పదకొండు కథలు మరో అనువాద కథా సంపుటి.

Interpreting Contemporary India (INTERPRETING CONTEMPORARY INDIA)

Author: K. Nageshwar No.Pages: 472 Price: Rs. 600.00/-

Description:

This book is a collection of the author's editorials and articles, almost all of them originally published in The Hans India. It provides a perspective on contemporary political, economic, and social dimensions of India. It analyses current constitutional and legal questions, and the writer adopts a lucid journalistic style without compromising on academic flavor. The tome offers insights into India's human development challenges, foreign policy issues, environmental concerns, disaster management, etc. The author's comments and reflections on a diverse range of issues are logically presented to provide comprehensive information and interpretation of the current challenges and concerns of India. Specifically, the subjects include multiple facets of India like democratic practice, secularism, separation of powers, reservations, welfare, legislations, political defections, gender question, education, taxation, inflation, planning, agrarian crisis, economic reforms, employment, marginalisation, climate change, etc. The work will be immensely useful to a cross-section of readers, especially academics such as students preparing for various academic and competitive pursuits. Journalists can gain insight into how to write editorial and analyse news. The nature of subjects dealt with and the facile style of presentation makes it an interesting general reading for anyone who intends to take a peek into India's current epoch.

భారతదేశంలో స్త్రీ వ...
Author: Kanakamukargi No.Pages: 100 Price: Rs. 100.00
సమాజ పరిణామంలో స్త్...
Author: DBSRCH.Murthi No.Pages: 142 Price: Rs. 40.00
అమ్మ...
Author: Various No.Pages: 73 Price: Rs. 60.00
మహిళలు సోషలిజం...
Author: August Bebal No.Pages: 558 Price: Rs. 300.00
పురాణనామచంద్రిక...
Author: Various No.Pages: 252 Price: Rs. 120.00
సంస్కృతాంధ్ర నిఘంటు...
Author: Various No.Pages: 400 Price: Rs. 150.00
Events and Movement...
Author: Various No.Pages: 492 Price: Rs. 285.00
తెలుగులో సమస్యాపూరణ...
Author: Budaraju Radhakrishna No.Pages: 48 Price: Rs. 20.00
ఖగోళశాస్త్రం వినోదం...
Author: Various No.Pages: 272 Price: Rs. 175.00
మానవుడే మహాశక్తి సం...
Author: M. Elwin, Y. Segal No.Pages: 268 Price: Rs. 200.00
''జింక సైన్స్ అను మ...
Author: K.B.Gopalam No.Pages: 351 Price: Rs. 250.00
విజ్ఞాన వీచికలు...
Author: Various No.Pages: 168 Price: Rs. 70.00
పిల్లలకే నా హృదయం అ...
Author: Sukomal Sen No.Pages: 328 Price: Rs. 250.00
బల్బువెలిగింది ...
Author: Various No.Pages: 30 Price: Rs. 20.00
జంతువుల వింతభాష ...
Author: Various No.Pages: 10 Price: Rs. 10.00
వంతెన ...
Author: Puppala Krishnamurthi No.Pages: 48 Price: Rs. 60.00
భారత స్వాతంత్ర పొరా...
Author: Various No.Pages: 780 Price: Rs. 400.00
మౌర్యుల భారతదేశం - ...
Author: Irfan Habib No.Pages: 176 Price: Rs. 120.00
అమెరిక ప్రజల చరిత్ర...
Author: HOWARD ZINN No.Pages: 294 Price: Rs. 150.00
సమగ్ర భారత చరిత్ర -...
Author: Various No.Pages: 394 Price: Rs. 200.00
ఉత్తర తెలంగాణా అభివ...
Author: Kolipaka Namdev No.Pages: 112 Price: Rs. 50.00
తెలంగణ సాయుధ ప్రజాప...
Author: Various No.Pages: 168 Price: Rs. 100.00
తెలంగాణ దర్శిని...
Author: K. Chandra Mohan, Tangirala Chakravarthi No.Pages: 152 Price: Rs. 90.00
తెలంగాణ భాష సాహిత్య...
Author: Various No.Pages: 256 Price: Rs. 140.00
భావాన్ని అంతమొందిం...
Author: Various No.Pages: 64 Price: Rs. 35.00
అబద్ధాలే ఆయుధాలు...
Author: K.L.Kantharao No.Pages: 144 Price: Rs. 90.00
మోడీ నాలుగేళ్ళ దుష్...
Author: Various No.Pages: 112 Price: Rs. 40.00
వికసిత ...
Author: Veeyassar No.Pages: 304 Price: Rs. 150.00
చెహోవ్ కథలు ...
Author: Rachamallu Ramachandra Reddy No.Pages: 144 Price: Rs. 100.00
విధ్వంసం...
Author: Simha Prasad No.Pages: 168 Price: Rs. 90.00
నూరేళ్ళ ఉత్తమ మళయా...
Author: Nalimela Bhaskar No.Pages: 144 Price: Rs. 80.00
పిల్లలు నేర్చుకోవడం...
Author: Johan Holt No.Pages: 296 Price: Rs. 100.00
గీజు బాయ్-6...
Author: A.G. Yathirajulu No.Pages: 176 Price: Rs. 100.00
గీజు బాయ్-4...
Author: A.G. Yathirajulu No.Pages: 252 Price: Rs. 150.00
దేశభక్తి ...
Author: K.L.Kantharao No.Pages: 152 Price: Rs. 75.00
వెనిస్ వర్తకుడు...
Author: William Shakespeare No.Pages: 124 Price: Rs. 50.00
సాహిత్యంలో విప్లవం...
Author: Sri Sri No.Pages: 192 Price: Rs. 100.00
ఇంగ్లీషు టీచర్ ...
Author: Bejini Sanjeev No.Pages: 110 Price: Rs. 125.00
ఆదునిక తెలుగు సాహిత...
Author: Yakoob No.Pages: 274 Price: Rs. 200.00
In the Cause of Dal...
Author: Various No.Pages: 158 Price: Rs. 100.00
Advancing People's ...
Author: Sitaram Yechuri No.Pages: 272 Price: Rs. 200.00
THE CASTRO ERA...
Author: Various No.Pages: 256 Price: Rs. 250.00
RECLAIMING IDEA OF ...
Author: Sitaram Yechuri No.Pages: 384 Price: Rs. 300.00
రాష్ట్రంలో గిరిజనుల...
Author: Dr. V.S.V.K Sastri No.Pages: 192 Price: Rs. 100.00
రిజర్వేషన్లు సామాజి...
Author: Various No.Pages: Price: Rs. 50.00
సావర్కర్‌ - హిందూత్...
Author: Various No.Pages: Price: Rs. 100.00
దళిత గీతాలు...
Author: Jayadeer Tirumala rao No.Pages: 272 Price: Rs. 200.00
విప్లవమూర్తి ఐలమ్మ ...
Author: Mamindla Rameshraja No.Pages: 48 Price: Rs. 25.00
భగత్ సింగ్...
Author: Telkapalli Ravi No.Pages: 336 Price: Rs. 200.00
బంజారాభీం దర్గ్యానా...
Author: Jilukara Venkanna No.Pages: 88 Price: Rs. 50.00
చే గువేరా మోటార్‌సై...
Author: Various No.Pages: 208 Price: Rs. 100.00