నవతెలంగాణ బుక్స్ :: విముక్త

విముక్త(VIMUKTHA)

Author: Olga

Price: Rs.100.00 /-

No.Pages: 104.

Book Your Orders via Whatsapp

Description:

2015 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు పొందిన పుస్తకం \"విముక్త - కథా సంపుటి\" * * * ఈ కథలు వర్తమాన సమాజంలో స్త్రీల వేదనలకు ప్రాతినిధ్యం వహించే కథలు కూడా. ఇవాల్టి సమాజంలో అనేక ఆంక్షలకూ అవమానలకూ హింసలకూ గురై వాటినధిగమించి లేస్తున్న స్త్రీలు కొందరైతే, వాటిలోనే కూరుకుపోయి వాటిని దాటలేక, దాటాలని తెలియక, నానా యాతనలు పడుతున్న స్త్రీలెందరో - తమను హింసించే భర్తల నుండి విముక్తం కావాలనే స్పృహ లేకుండా వారిని ద్వేషిస్తునే, అసహ్యించుకుంటునే వారిని గట్టిగా పట్టుకునే స్త్రీలు - ద్వేషంతో తమను తాము హింసించుకోడం అలవాటైన స్త్రీలు - ఆ స్త్రీల కోసం ఈ కథలు. - ఓల్గా

About the Author