నవతెలంగాణ బుక్స్ :: మిహాయీల్ షోలోహోవ్ కథలు

మిహాయీల్ షోలోహోవ్ కథలు (MIHAEEL SHOLOHOV KADHALU)

Author: Various

Price: Rs.100.00 /-

No.Pages: 152.

Book Your Orders via Whatsapp

Description:

మానవజాతి చరిత్రలోనే ఒక మూల మలుపు రష్యన్ అక్టోబర్ మహా విప్లవం. ఆ విప్లవానికి పూర్వ రష్యాలోని ప్రజల జీవన స్థితిగతులకు చేహొవ్ అద్దం పడితే, విప్లవ సమయంలోను, అనంతర తక్షణ కాలంలోను పరిస్థితిని గోర్కీ ప్రతిబింబించారు. ఇక షోలహోవ్ అక్టోబర్ విప్లవ అనంతర రష్యా పరివర్తన గురించి ప్రధానంగా రచనలు చేశారు. ఈ ముగ్గురి కాల్పనిక కథా సంకలనాలను చదివిన పాఠకుడు రష్యా ప్రజల జీవన పరిస్థితులను, పరిణామాలను అవగతం చేసుకోగలుగుతాడు. అదే వీటి ప్రత్యేకత.

About the Author

This Book Was Written By Various Authors