నవతెలంగాణ బుక్స్ :: ఏం చెప్పాయి వేదాలు?

ఏం చెప్పాయి వేదాలు?(VEDALU VEDALU VEDALU EEAM CHEPPAI VEDALU ?)

Author: Ranganayakamma

Price: Rs.90.00 /-

No.Pages: 216.

Book Your Orders via Whatsapp

Description:

ఈ పుస్తకంలో... - వేదాలు ఎం చెప్పాయి? - వేదాల్లో ప్రకృతి జ్ఞానం? - వేదాలు చెప్పే పెద్ద అబద్ధం! - వేదాల్లో ప్రాచీన సమాజం? - మంత్రాల మోసాలు! 4 వేదాలకూ తెలుగు అనువాదాలు ఈ మూల నుంచి ఆ మూల వరకూ చదవకపోయినా, చదివినంత వరకూ, వేదాలని అర్థం చేసుకోవడానికి చాలు! ఇంకా చాలకపోయినా, ఇంకా మిగిలిపోయిన అద్భుతాలేవో అక్కడ ఉండిపోయినా, ఆ చూడని అద్భుతాలు కూడా చూసిన అద్భుతాల వంటివే అవుతాయి. దొరికినవి చాలు! నేను ఏ వేదంలో ఎంత చదివానో తర్వాత చెపుతాను. నాకు ఏర్పడిన అభిప్రాయం ఎటువంటిదో కూడా చెపుతాను. ఈ వేదం సాహిత్యాన్ని ఏం చెయ్యాలని నాకు తోచిందో చివర్లో వివరంగా చెబుతాను. - రంగనాయకమ్మ

About the Author