నవతెలంగాణ బుక్స్ :: మేలిమలుపులు

మేలిమలుపులు(MELIMALUPULU)

Author: A.P.J.Abdul Kalaam

Price: Rs.175.00 /-

No.Pages: .

Book Your Orders via Whatsapp

Description:

మేలిమలుపులు' అనేది కలాం అత్యద్భుత జీవిత గాధ. 'అగ్నిపథం' ఎక్కడ ముగింపుకు వచ్చిందో అక్కడి నుండి యిది మొదలయ్యింది. ఇందులోని కొన్ని వివరాలు ఉద్యోగానికి సంబంధించినవికాని, అధ్యక్ష పదవకి సంబంధించినవికాని వివాదాస్పద అంశాలు తొలిసారిగా ఈ గ్రంధంలో వెలుగు చూస్తున్నాయి. అవి ఇంతవరకు మరుగునపడి వున్నాయి. ఒక అసాధారణ వ్యక్తిత్వంలోకి అంతర్వీక్షణ గావించే అవకాశం కల్పించటమే గాక ఈ గ్రంథం గొప్ప వారసత్వంతో తులతూగే ఒక దేశం కృషి, పట్టుదల్ని విశ్వాసాలద్వారా సిద్దింప జేసుకొనటం, కేశలాలను ప్రదర్శించటం, సామర్ధ్యాలను పెంపొందించుకొనటంలో ఎంత గోప్పది కాగలదో తెలియజేస్తుంది. ఇది 2020 నాటికి ఆపైన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలిపే ఒక నిరంతర వీరగాధ.

About the Author