నవతెలంగాణ బుక్స్ :: అవుటాప్ కవరేజ్ ఏరియా

అవుటాప్ కవరేజ్ ఏరియా(OUTOF COVERAGE AREA)

Author: Dr. Pasunoori Ravinder

Price: Rs.150.00 /-

No.Pages: 208.

Book Your Orders via Whatsapp

Description:

కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన కథా సంపుటి ''' అవుటాప్ కవరేజ్ ఏరియా '' వర్తమాన తెలంగాణ వాస్తవికతని, దళిత సంవేదనల్ని ఆవిష్కరించిన కథలివి. కులవివక్ష, తెలంగాణ ఎదుర్కొంటున్న సంఘర్షణ తెలంగాణ సమాజంలోని, సంక్లిష్టమైన జీవితానికి సంబంధించిన ఇతివృత్తాలు ఉన్న కథ సంపుటి అవుటాప్ కవరేజ్ ఏరియా. ఇంకా కులమేడిది ? బడిలోనా, గుడిలోనా, పట్నంలోనా, మెట్రోపాలిటిన్ సిటీల్లోనా, అమెరికాలోనా, ఆటల్లోనా.. తానాల్లోనా, లేఖ తేనాల్లోనా... పాలి 'ట్రిక్స్' లోనా, మీడియాలోనా, సినిమా ఇండస్ట్రీలోనా, వెంచర్లలోనా, మనిషి పుర్రె ల్లోనా, మస్తిష్కాల్లోనా.. ఆఖరికి చచ్చినా వదలని వేరుకుంపటి స్మశానాల్లోనా... ఎక్కడిది , ఇంకా కులమెక్కడిది? అంతా ఒక బ్రాహ్మణికల్ డ్రామా అందరూ పాత్రధారులే, సూత్రదారులు . -డా. పసునూరి రవీందర్

About the Author