నవతెలంగాణ బుక్స్ :: పిల్లల పెంపకంలో మెళుకువలు

పిల్లల పెంపకంలో మెళుకువలు (PILLALA PEMPAKAMLO MELAKUVALU)

Author: Various

Price: Rs.250.00 /-

No.Pages: 344.

Book Your Orders via Whatsapp

Description:

ఈ పుస్తకంలో పిల్లల పెంపకంలో కుటుంబానికి వున్నా పాత్ర ఏమిటన్న విషయం పరిశీలించబడింది. విద్యాబోధనలో శాస్త్రజ్ఞులకు, ఉపాధ్యాయులకు, పిల్లలతో ఏ విధమైన సంబంధం అయినా వున్నా పెద్ద వాళ్లకు నిత్యం ఎదురయ్యే సమస్యలు వివరించబడ్డాయి కుటుంబ జీవితపు పరమార్ధం సమిష్టి (కుటుంబం లేక బడి) ప్రయోజనాలు నీ (లేక నీ కొడుకు లేక కూతురి) ప్రధాన బాధ్యతగా ఉండాలి. అటు తర్వాత మాత్రమే నీ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకోవాలి ఇతరులకు తోడ్పడినప్పుడే నీకు అత్యున్నతమైన సంతోషం కలుగుతుంది దీని పర్యవసానం ఏమిటంటే, పాఠశాలా, కుటుంబమూ ఒక సమిష్టివాదిని తయారు చేయడమనే పిల్లల్ని విద్యావంతుల్ని చేయడం ఉమ్మడి ఆనందం, ఉమ్మడి లక్ష్యం - ఉమ్మడి సూత్రంచేత సమైక్యం చేయబడతాయి.

About the Author

This Book Was Written By Various Authors