నవతెలంగాణ బుక్స్ :: వెన్నల వాకిలి

వెన్నల వాకిలి(VENNALA VAKILI)

Author: Puppala Krishnamurthi

Price: Rs.100.00 /-

No.Pages: 88.

Book Your Orders via Whatsapp

Description:

\"బుర్రల నిండా పుస్తకాలను కూరుకుని, కండ్ల ముందు సూత్రాలు సయ్యాటలాడుతుంటే, విద్యార్థులు చదువును శిక్షలా భావించే పిల్లల కోసం ఒక ఆటవిడుపులాగ, వెన్నులరాత్రుల్లో ఆడపిల్లలు వెన్నెల కుప్పలుపోసి ఆడుకుంటున్నట్లు, గొడ్లకాడ పిల్లలు కోతికొమ్మచ్చి ఆడుతూ దుంకులు పెట్టినట్లు, మానసిక ఉల్లాసాన్ని, ఎగిసిపడే ఆనందాన్ని, చమత్కార సౌరభాన్ని, బిగదీసుకున్న పెదవుల మీద ఒక దరహాసచంద్రికను విరిసేలా చేస్తాయి ఈ కథలు.

About the Author