Price: Rs.200.00 /-
No.Pages: 288.
ఫూలే ఆలోచనా స్రవాసంతిని, పటిష్టమైన వాదనలతో ఓ వ్యవస్ఠలా వెల్లడైన అయన భావ పరంపరను దేశెపండే ఎంతో అద్భుతంగా మన ముందుంచారు. ఫూలేను ఓ సాంస్కృతిక చిహ్నంగా చూపించడమొక్కటే రాజకీయ ప్రయోజనం కలిగిన వారికి భిన్నంగా ఈ సంపుటం అపారమైన అద్భుతమైన ఫూలే మేధా సంపత్తిని వెలుగులోకి తెస్తుంది। మనలోని కొందరు ఫూలేను స్వప్రయోజన సాంస్కృతిక చిహ్నాస్థానం నుండి ఆత్మవిమర్శనా సంప్రదాయంలోకి తీసుకురావాలి। అది ఫూలే కీలక మేధో ప్రాజెక్టులలో ఒకటి.