నవతెలంగాణ బుక్స్ :: ''జింక సైన్స్ అను మన గురించి మనం

''జింక సైన్స్ అను మన గురించి మనం(JINKA SCIENCE ANU MANA GURINCHI MANAM)

Author: K.B.Gopalam

Price: Rs.250.00 /-

No.Pages: 351.

Book Your Orders via Whatsapp

Description:

సైన్స్ అంటే - తెలిసిన విషయాల గురించి అని మన భావన..! కానీ సైన్స్ లో తెలిసిన సంగతులకన్నా తెలియనివే ఎక్కువ... వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం గనుక సైన్స్ కొనసాగుతుంది... ఈ విషయం అర్థం కావడానికి ఇలాంటి వ్యాసాలు..! సైన్స్ నిజం చెపుతుంది... మనిషికి ఆ నిజం కనిపించడానికి కాలం పడుతుంది సైన్స్ ముందుకు సాగుతున్నది... కొన్ని విషయాలలో గెలుపు కుదరడం లేదు సైన్స్ ఎన్నో చెపుతుంది... మంచి, చెడు తెలుసుకోవడం మనిషికి కష్టమవుతుంది సైన్స్ హెచ్చరిస్తుంది... అది మనకు అవసరం అనిపిస్తుంది - సైన్స్ ఎన్నో చెపుతుంది.. వాటికి అర్థాలు, అన్వయాలు మనం వెతకాలి! ఆలోచనలు ఉన్నంత మాత్రాన సైన్స్ సాగదు... అవగాహనలో లోతు అవసరం! ఇది సైన్స్ తీరు... విజ్ఞానం అంటే తెలివి మనకు తెలిసింది తక్కువ అన్న తెలివి!

About the Author