నవతెలంగాణ బుక్స్ :: పక్కకి ఒత్తిగిలితే

పక్కకి ఒత్తిగిలితే(PAKKAKI OTHIGILITE)

Author: K.Shivareddy

Price: Rs.125.00 /-

No.Pages: 200.

Book Your Orders via Whatsapp

Description:

\"\" సరస్వతి సమ్మాన్ పురస్కారం పొందిన తొలి తెలుగు కవితా సంపుటి ''' కె శివారెడ్డి క విత... కొంచెం స్వేచ్ఛ గావాలి మనిషిని మనిషని చెబటానికి పశువుని పశువని చెబటానికి కొంచెం స్వేచ్ఛ గావాలి రాత్రిని రాత్రని చెబటానికి పగటిని పగలని చెబటానికి కొంచెం స్వేచ్ఛ గావాలి రెక్కలల్లార్చి గాల్లో ఎగరడానికి

About the Author