నవతెలంగాణ బుక్స్ :: ఓ కుక్క ఆత్మకథ

ఓ కుక్క ఆత్మకథ (O KUKKA ATMAKATHA)

Author: Rajani Narahalli

Price: Rs.150.00 /-

No.Pages: 216.

Book Your Orders via Whatsapp

Description:

ఒక సామాన్య గృహిణి తనచిన్నతనంలో తల్లి ప్రేమకు దూరమవుతుంది. వివాహానంతరం సంతోషకరమైన జీవితం గడుపుతున్నప్పటికీ చిన్ననాడు కోల్పోయిన తల్లి ప్రేమనే గుర్తుచేసుకుంటుంది. అలాంటి స్త్రీ ఓ కుక్కను దగ్గరకు తీసుకొని పెంచుకుంటుంది. తాను కోల్పోయిన ప్రేమానురాగాలను ఆ కుక్కకు అందిస్తుంది. అలాంటి అపురూపమైన ఆదరణకు నోచుకున్న ఓ కుక్క, దానికి ముందు మూడు తరాల కథే ఈ నవల. ఇది కేవలం వాటి ఆత్మకథే కాదు వాటి చుట్టూ అల్లుకుపోయిన మానవ సంబంధాల కథ కూడా. ఎవరి పట్లనయినా జాలి, దయ చూపడం కాదని, వారిని ప్రేమతో ఆదరించాలన్న అంశాన్ని రచయిత్రి ఎంతో హృద్యంగా, అద్భుతమైన కథాసంవిధానంతో వివరిస్తారు ఈ నవలలో..

About the Author