నవతెలంగాణ బుక్స్ :: అల సంద్రవంక

అల సంద్రవంక(ALA CENDRAVANKA)

Author: Gorati Venkanna

Price: Rs.180.00 /-

No.Pages: 126.

Book Your Orders via Whatsapp

Description:

గోరటి వెంకన్న ఈ పేరు చెబితే మనశ్శరీరాలు పులకించిపోతాయి। అతని పాట మన రక్తనాళాల్లో సంలీనమై ప్రవహిస్తుంది వెంకన్న గీతాల్లో ఉదాత్తమైన కవితా సౌందర్యానికి ప్రతీకగా నిలిచే పుస్తకం ఈ అల సంద్రవంక। 'ఆంతరంతరాల్లో అలరారే తడివల్ల లోచూపు వెలుగంగ లోకంగుపించెనా' - గోరటి వెంకన్న

About the Author