నవతెలంగాణ బుక్స్ :: చార్లీ చాప్లిన్

చార్లీ చాప్లిన్ (CHARLI CHAPLIN Kotta darulu-5)

Author: K.B.Gopalam

Price: Rs.100.00 /-

No.Pages: 104.

Book Your Orders via Whatsapp

Description:

చార్లీ చాప్లిన్ 18 సంవత్సరాల వయసులోనే సరదాగా వినోద ప్రపంచంలోకి అనుకోకుండా ప్రవేశించాడు. అతనికి చాలా కాలం పని దొరకలేదు. ఒక సర్కలో చేరాలని ప్రయత్నిస్తున్నాడు. అక్కడ ఆడిషన్ పరీక్ష కోసం వెళ్ళాడు. గదిలోపలికి వెళ్ళి చాప్లిన్ జారిపడ్డాడు . తనను తాను నిలదొక్కుకోవడానికి  ప్రయత్నించాడు. మళ్లీ జారిపడ్డాడు. ఈసారి బొక్కబోర్లా పడ్డాడు. ఆ పడటం ఒక కుర్చీ మీద పడ్డాడు. తరువాత ఆ కుర్చీ అతనిమీద పడింది. మొత్తానికి కుర్చీని ఎత్తుకుని లేచి నిలబడ్డాడు. ఇదంతా చాప్లిన్ అనుకోకుండా చేశాడు. కానీ అక్కడ పరీక్ష చేయడానికి కూర్చున్న వాళ్లు మాత్రం పడిపడి నవ్వారు. అతనికి వెంటనే ఉద్యోగం దొరికింది. అప్పటికి సినిమాలో మాటలు లేవు. అవి మౌన చిత్రాలు. మూగ సినిమాలు. నటులు తమ ముఖ కవళికలతో, కదలికలతో మొత్తం కథను ప్రేక్షకులకు అందించాలి. చార్లీ చాప్లిన్ కు మించి ఆ కళ మరెవరికి అంత బాగా రాదు. అతని సినీజీవితం ఆకాశాన్ని తాకింది.

About the Author