Price: Rs.120.00 /-
No.Pages: .
ఐన్ స్టన్ చెప్పినది సత్యం కాదు అని పరిశోధకులు చాలామంది భావించేవారు. సాపేక్ష సిద్ధాంతం, అణునిర్మాణానికి సంబంధించిన క్వాంటమ్ సిద్ధాంతాన్ని లెక్కలోకి తీసుకోలేదు. సూక్ష్మాతి సూక్ష్మమైన నిర్మాణానికి సంబంధించిన సంగతి. ఈ రెంటినీ కలపాలంటే థియరీ ఆఫ్ ఎవిరిథింగ్ అనే ఒక కొత్త సిద్దాంతం రావాలి. పెన్ రోజ్ ప్రతిపాదించిన సింగులారిటీ వంటిది కూడా ఉండవచ్చు అని హాకింగ్ ప్రతిపాదించాడు.