నవతెలంగాణ బుక్స్ :: తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలు

తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలు(Telugu Hindi Jathiyodyama Geetalu)

Author: Dr. Enugu Narsimha Reddy

Price: Rs.275.00 /-

No.Pages: 272.

Book Your Orders via Whatsapp

Description:

ఏ రచనకైనా కొసమెరుపు బాగుంటే, ఆ అందం రెట్టింపవుతుంది. ఈ పరిశోధన గ్రంథానికి కూడ కొసమెరుపుంది. అది (తులనాత్మక అధ్యయన కేంద్రం నియమాల్లో ఒకటిగా భావించేది) పరిశోధకుడు కొన్ని అనువాదాలను స్వయంగా చేసి సిద్ధాంత వ్యాసానికి చేర్చడం. ఈ గ్రంథంలో ఏనుగు నరసింహారెడ్డి కొన్ని హిందీ కవితలకు తెలుగు అనువాదాలు స్వయంగా చేసి, అనుబంధంలో చేర్చారు. అనువాదం ఎంత చక్కగా ఉందో చెప్పడానికి ఒక్క ఉదాహరణ మాఖస్ లాల్ చతుర్వేది రాసిన 'పుష్ కీ అభిలాషా' అన్న కవితకు నరసింహారెడ్డి అనువాదం - - ఆచార్య మృణాళిని

About the Author