Price: Rs.120.00 /-
No.Pages: 120.
''గిరిజనాభివద్ధికి నేను సైతం...'' ప్రతి సామాజిక ఉద్యమకారుడు తప్పక చదవాల్సిన పుస్తకం. గిరిజనాభివద్ధి కృషిని ఒక తపస్సుగా భావించి 5 దశాబ్దాలుగా అవిరళంగా పాటు పడుతున్న డా|| వి.ఎన్.వి.కె. శాస్త్రి గారి అనుభవాల సారం ఇది.