Price: Rs.100.00 /-
No.Pages: 104.
దేశంలో నయా ఉదారవాద విధానాల ఫలితాలు నేడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శత కోటీశ్వరులు సహస్ర కోటీశ్వరులుగా పైపైకి పోవడం, సామాన్యులు మరింత అథోగతికి దిగజారడం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడం, దేశ, విదేశీ ప్రైవేటు సంస్థలకు ఎర్రతివాచీ పరవడం యధేచ్ఛగా కొనసాగుతున్నది. మరో వైపున రైతుల, కార్మికుల ఇతర శ్రమ జీవుల హక్కులు హరించబడుతున్నాయి. మొత్తంగా ప్రజాతంత్ర, పౌరహక్కులే ప్రమాదంలో పడిపోయాయి. ఈ అంశాలన్నీ ఈ వ్యాస సంకలనంలో వివరించబడ్డాయి. ఇది మొత్తంగా ఈ మూడు దశాబ్దాల నయా ఉదారవాద విధానాల ప్రభావాలు, పర్యవసానాల గురించిన ఒక సమగ్ర వివరణ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది.
This Book Was Written By Various Authors