నవతెలంగాణ బుక్స్ :: అర్ధం కోసం మనిషి అన్వేషణ

అర్ధం కోసం మనిషి అన్వేషణ(MANS SEARCH FOR MEANING (TEL))

Author: Viktor E Frankl

Price: Rs.225.00 /-

No.Pages: 178.

Book Your Orders via Whatsapp

Description:

'మీరు ఈ సంవత్సరం ఒకే పుసకం చదివినటయితే, అది డాక్టర్ ఫ్రాంక్ల పుస్తకం అయి ఉండాలి.' లాస్ ఏంజిల్స్ టైమ్స్ మారణహోమానంతర ఆశావాద దృక్పథానికి కి ఘన నివాళిగా చేసిన రచన \"అర్ధం కోసం మనిషి అన్వేషణ\" విక్టర్ ఇ ఫ్రాంక్ల్ , అశ్విట్జ్, ఇతర నాజీ నిర్బంధ శిబిరాలలో మనుగడ కోసం సాగించిన పోరాటం. నేటి కాలంలో, మానవ జీవితంలో చిగురించే ఆశకు అద్భుతమైన నివాళి అందజేస్తుంది. మన జీవితాల్లో గొప్ప అర్థాన్ని, ఉద్దేశ్యాన్ని కనుగొనడానికి ఒక గొప్ప మార్గాన్ని అందిస్తుంది. 'విక్టర్ ఇ ఫ్రాంక్ల్ .. 20 వ శతాబ్దపు నైతిక కథానాయకులలో ఒకరు. మానవ స్వేచ్ఛ, ఆత్మ గౌరవం, జీవితార్ధం కోసం సాగిన అన్వేషణపై అతని అంతర్దృష్టులు లోతైన మానవత్వం కలిగి ఉంటాయి. జీవితాలను మార్చే శక్తిని కలిగి ఉంటాయి.' చీఫ్ రబ్బీ డాక్టర్ జోనాథన్ సాక్స్ మనలో కొందరు పారిపోవడం,జీవించడాల మధ్య జీవించడాన్నే ఎన్నుకుంటారు. అటు వంటి ప్రతి ఒక్కరి లోను అగ్ని లోంచి బయట పడి ఎగరగల ఫీనిక్స్ పక్షి ఉంటుంది. ఈ పుస్తకం మనలోని ఆ ఫీనిక్స్ మీద స్తోత్రం లాంటిది.” బ్రయాన్ కీనన్, 'యాన్ ఈవిల్ క్రాడ్లింగ్' రచయిత.

About the Author