Price: Rs.100.00 /-
No.Pages: 96.
అలెగ్జాండ్రా కొల్లంతారు (31 మార్చి 1872- 9 మార్చి 1952) ఒక కమ్యూనిస్టు విప్లవకారిణి. కొల్లంతారు ఒక సంక్లిష్ట వారసత్వాన్ని విడిచి వెళ్ళారు. నిబద్దతతో కూడిన ఆమె రాజకీయ కార్యాచరణ, సైద్ధాంతిక కషి గురించి ఇప్పటికీ చాలమందికి అపరిచితం. కాని ఆమె రచనలు, ప్రత్యేకించి రష్యన్ విప్లవ తొలిసంవత్సరాలలో రాసినవి, జెండర్, వర్గం మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన మార్గదర్శిగా పనిచేస్తాయి. నూతన ఆలోచనలను ఆవిష్కరింప చేస్తాయి. అవి ఎంతో ఆధునికమైనవి గాను, కచ్చితమైనవి గాను ఉండి నేటికీ వర్తించేవిగా ఉంటాయి.