Price: Rs.100.00 /-
No.Pages: 88.
బాలల కథా రచయితగా సుప్రసిద్ధులు పుప్పాల కృష్ణమూర్తి, ఎనిమిది వందలకు పైగా బాలల కథలు, నలభై దాకా గల్పికలు, నలభైకి పైగా వ్యాసాలు, ముప్పై దాకా కవితలు రాశారు. పది దాకా వీరి బాలల కథా సంపుటాలు ప్రచురించబడినాయి. బాలల రచయితగా వీరిని పలు పురస్కారాలు కూడ వరించాయి. ఈ ఇద్దరు మాంత్రికులు కృష్ణమూర్తి రాసిన బాలల నవలిక. ఆసక్తికరంగా సాగే ఈ రచన తప్పనిసరిగా బాలలను ఆకట్టుకొని అలరిస్తుంది.