Price: Rs.80.00 /-
No.Pages: 80.
బీజేపీ ప్రభుత్వ విధానాలు, సంఘ పరివార్ కార్యక్రమాలు లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయాలు పునాదులను ధ్వంసం చేస్తున్నాయి.సంఘపరివార్ శక్తుల విభజనవాద, ఫాసిస్తుతరహా చర్యులు శ్రామిక ప్రజాల వర్గ ఐక్యతను, దేశసమగ్రతను దెబ్బ తీస్తున్నది.