నవతెలంగాణ బుక్స్ :: భిన్నత్వంలో ఏకత్వం మా నవ వాదం

భిన్నత్వంలో ఏకత్వం మా నవ వాదం(BINNATWAMLO YEKATWAM MANAVA VADAM)

Author: Dr. Devaraju Maharaju

Price: Rs.175.00 /-

No.Pages: 175.

Book Your Orders via Whatsapp

Description:

మనం ఉన్నది గురుత్వాకర్షణ శక్తి ఉన్న గ్రహం మీద! పైకి వెళ్ళిన ప్రతిదీ తప్పక కింద పడాల్సిందే!! తప్పదు - వస్తువులైనా, మనుషులైనా, కింద అందరినీ కలిపేది మానవత్వం. కింద ఉన్న వారిని, పైకి లేచిన వారినీ -పైకి లేచి కింద పడినవారిని -అందరినీ. ప్రపంచంలోని అన్యాయాన్ని చూస్తూ ఉండకూడదు. అది మన వెలుగుల్ని స్వాహా చేయడాన్ని అసలే ఒప్పుకోగూడదు, సహించగూడదు. ఆ లక్షణమే మనం బతికి ఉన్నామని చెప్పుకోవడానికి ఒక సాక్ష్యం ! అదే మానవత్వ ఆకర్షణ శక్తి !

About the Author