నవతెలంగాణ బుక్స్ :: జైత్ర యాత్ర

జైత్ర యాత్ర(JAITHRA YATHRA)

Author: Various

Price: Rs.100.00 /-

No.Pages: 286.

Book Your Orders via Whatsapp

Description:

చైనా విప్లవ జనరల్‌ చూటే. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెడ్‌ ఆర్మీ లాంగ్‌మార్చ్‌కు నాయకత్వం వహించి విజయపథంలో నడిపించిన సేనాని, విప్లవవీరుడు చూటే. ఆయన జీవితానుభవాలు, జ్ఞాపకాలు అంతర్జాతీయ జర్నలిస్టు ఎగ్నెస్‌ స్మెడ్లీ రాశారు. ఇది చాలా ప్రఖ్యాత గ్రంథం.

About the Author

This Book Was Written By Various Authors