నవతెలంగాణ బుక్స్ :: జంతువుల వింతభాష

జంతువుల వింతభాష (JANTUVULA VINTA BASHA)

Author: Various

Price: Rs.10.00 /-

No.Pages: 10.

Book Your Orders via Whatsapp

Description:

మనుషులలో మాత్రమే భాష ఉంటుందని అది చాలామంది అనుకుంటారు. ఏదైనా సమాచారాన్ని గానీ, ఆలోచనలు గానీ మనుషులు ఎక్కువగా మాటలతో పంచుకోవడం వల్ల అలా అనుకోవడంలో తప్పులేదు. కానీ మిగతా జంతువులకీ భాష వుంది. ఆ భాష మాటలు ఉండకపోవచ్చు. ఆ మాటకొస్తే కొన్నిట్లో అసలు గొంతులో శబ్దమే ఉండకపోవచ్చు. అయినా అటువంటి జంతువులన్నీ ఒకదానితో మరొకటి 'సంభాషించు`కుంటూనే ఉంటాయి!

About the Author

This Book Was Written By Various Authors