నవతెలంగాణ బుక్స్ :: జంతువుల వింతరుచులు

జంతువుల వింతరుచులు(JANTUVULA VINTA RUCHULU)

Author: Various

Price: Rs.10.00 /-

No.Pages: 10.

Book Your Orders via Whatsapp

Description:

ఆహారం అన్ని జీవులకీ అవసరమే. అది గడ్డి కావచ్చు. గడ్డి జాతి మొక్కల నుండి వచ్చిన వరి అన్నం కావచ్చు. పాలు కావచ్చు, పాలిచ్చే జీవుల మాంసం కావచ్చు. కానీ జంతువులలో కొన్నింటికి మరీ వింత ఆహారపుటలవాట్లు ఉన్నాయి. అత్యంత వింత భోజనపు అలవాటు ‘కానిబాలిజమ్’, స్పానిష్ భాషలో కానిబాలిజమ్ అంటే మానవ మాంసం తినడం. అయితే ఒక జాతి జీవులు తమ జాతి జీవులనే తినడం కూడా కానిబాలిజమ్ లోకే వస్తుంది. మంచి ఆకలితో ఉన్నప్పుడూ, దగ్గరలో ఏ ఆహారమూ కనిపించనపుడూ మగ పులి తన పిల్లలనే తినేయడం తెలిసిందే. కుక్కలూ, పిల్లులూ అయితే అప్పుడే పుట్టిన తమ పిల్లల్ని తినేస్తాయి. ఇలాంటి కానిబాలిజమ్ కేవలం మాంసాహారులలోనే కాదు – శాఖాహారులైన కోతులు, జింకలు, దుప్పులూ, జిరాఫ్ లు, గనీపందులలో కూడా ఈ అలవాటు కనిపిస్తుంది.

About the Author

This Book Was Written By Various Authors