నవతెలంగాణ బుక్స్ :: అంబేద్కర్

అంబేద్కర్(AMBEDKAR)

Author: W.N.Kuber

Price: Rs.200.00 /-

No.Pages: 312.

Book Your Orders via Whatsapp

Description:

అంబేద్కర్ లాంటి సమగ్ర, సంక్లిష్ట వ్యక్తిత్వాన్ని మహరాష్ర్టకు చెంది వమన్ నారాయణ్ కుబేర్ ఎంతో సమర్థవంతంగా ఈ గ్రంథంలో వివరించారు. అంబేద్కర్ పట్ల ఎంతో ఉన్నతమైన గౌరవభావం కలిగిన ఈ రచయిత ఆయన కృష్టిని బేరీజు వేయడానికి ప్రశంసనీయమైన ప్రయత్నం చేశారు. పూనా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందడానికి ఆయన సమర్పించిన థీసిస్ ఈ గ్రంథం. అంబేద్కర్ కృషిబహుశా ఇంతవరకు వెలువడకపోయి ఉండవచ్చు. ముమ్మరంగా సామాజికోద్యమాలు జరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో సరైన దృక్పథం ఏర్పరుచుకునేందకు ఈ గ్రంథం ఎంతగానో దోహదపడుతుంది.

About the Author