Price: Rs.60.00 /-
No.Pages: 173.
'భారతదేశం, చైనా ఒక్కటవడానికి ప్రయత్నిస్తుంటాయి. ఇదే సమయంలో బ్రిటన్ భారతదేశానికి కీలకమైన అణు సహాయం అందించడానికి అంగీకరిస్తుంది. కాని ఈ రెండు పరిణామాలు ప్రపంచాధిపత్యం కోసం వెంపర్లాడుతున్న అమెరికాకు సుతురామూ గిట్టేవి కావు. అందుకే ముందుగా బ్రిటన్ అందించబోయే అణు సహాయాన్ని ఉపసంహరించుకునేలా వత్తిడి చేయడానికి పూనుకుంటుంది. దీనికోసం తనదైన శైలిలో రంగంలోకి దిగుతుంది. అంతటితో ఆగకుండా భారతదేశంలో ప్రభుత్వాన్నే కూల్చివేయడానికి క్రుట పన్నుతుంది.``ఇదంతా వాస్తవమే అన్నట్లు కదూ. కాని ఇది వాస్తవాన్ని పోలిన కథ. ఇప్పుడు మీరు చదవబోయే రాజకీయ నవలలోని ప్రధాన ఇతివృత్తం.