నవతెలంగాణ బుక్స్ :: భారత మహిళా మణులు-1

భారత మహిళా మణులు-1(BHARATA MAHILA MANULU)

Author: Vivek

Price: Rs.15.00 /-

No.Pages: 18.

Book Your Orders via Whatsapp

Description:

భారతదేశ చరిత్రలో మహిళానేతలు పోషించిన పాత్ర విశిష్టమైనది. ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామ రంగంలో దూకిన ఝాన్సీ లక్ష్మీకి ముందు కూడా ఎందరో వీరనారులు చరిత్రలో కనిపిస్తారు. వివిధ రంగాలలో దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేసిన మహిళామణుల జీవితాలను రేఖామాత్రంగా పరిచయం చేసే ప్రయత్నంలో ఇది తొలిసంపుటం.

About the Author