నవతెలంగాణ బుక్స్ :: కొమరం భీం

కొమరం భీం(KOMARAM BHIM)

Author: Dr. V.S.V.K Sastri

Price: Rs.40.00 /-

No.Pages: 80.

Book Your Orders via Whatsapp

Description:

సరైన అభివృద్ధి వ్యూహానికి గిరిజనుల జీవనాన్ని, వారి సాంస్కృతిక మానసిక స్థితిగతులను అర్ధం చేసుకోవడం అత్యంత అవసరం. డా. విఎన్‌వికె శాస్త్రి రచించిన 'కొమరం భీం - ముందు, తర్వాత, ఇప్పుడు' అనే పుస్తకం ఎంతో సంధర్భోచితమైనది. అదిలాబాదు జిల్లా గిరిజన ప్రాంతాలలో గత ఎనిమిది సంవత్సరాలుగా జరిగిన పరిణామాలను సవివరంగా తెలియజేస్తుంది. ఈ ఆదివాసుల ఆకాంక్షలు, పోరాటాలు, త్యాగాలకు ఇది అద్దం పడుతుంది. అలాగే ప్రభుత్వ యంత్రాంగం వారికి అర్ధవంతమైన సహాయాన్ని అందించే ప్రయత్నంలో ఎదురయ్యే ఇక్కట్లను కూడ వివరిస్తుంది. ఈ పుస్తకంలో వివరించిన 'మనుగడ కోసం పోరాటం' ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

About the Author