నవతెలంగాణ బుక్స్ :: అందాల పార్కు అతి మంచి పిల్లి

అందాల పార్కు అతి మంచి పిల్లి(ANDALA PARK ATI MANCHI PILLI)

Author: Various

Price: Rs.20.00 /-

No.Pages: 20.

Book Your Orders via Whatsapp

Description:

ఓ చక్కటి పిల్లిపిల్ల. ముచ్చటగా ముస్తాబు అయింది. ఆడుకోడానికి పార్కుకు వెళ్ళింది. తనకు వచ్చిన ఆటలన్నీ ఆడుకుంది. అలసటగా వుంటే ఒక కుర్చీలో కూర్చుంది. ‘అందమైన పూలచెట్లు, వాటికి రంగురంగుల పూలు, వాటిమీద వాలాలని చూసే సీతాకోక చిలుకలు... అబ్బో ఎంత బావున్నాయో’ అనుకుంది.

About the Author

This Book Was Written By Various Authors