నవతెలంగాణ బుక్స్ :: మేకపిల్ల మెడగంట చిట్టెలుక కృతజ్ఞత

మేకపిల్ల మెడగంట చిట్టెలుక కృతజ్ఞత(MEKAPILLA MEDAGANTA CHITTELUKA)

Author: Various

Price: Rs.15.00 /-

No.Pages: 20.

Book Your Orders via Whatsapp

Description:

ఓ బుల్లి మేక పిల్ల దగ్గరికి మేకతాత వచ్చాడు. పిల్ల చేతికి ఒక గంట ఇచ్చింది. “నువ్వెప్పుడన్నా ప్రమాదంలో వుంటే ఈ గంటకొట్టు” అని చెప్పింది. గంట ఇచ్చిన తాత ఇంకా వెళ్ళాడో లేదో పిల్ల మేక వెంటనే గంట కొట్టేసింది. తాత చటుక్కున తిరిగి వచ్చాడు. ”నా నెత్తిమీద ఈగ వాలింది” అని పిల్లమేక ఫిర్యాదు చేసింది.

About the Author

This Book Was Written By Various Authors