నవతెలంగాణ బుక్స్ :: మూడు ఏనుగులు

మూడు ఏనుగులు(MUDU ENUGULU)

Author: Various

Price: Rs.15.00 /-

No.Pages: 20.

Book Your Orders via Whatsapp

Description:

జపాన్‌లోని యూనో ‘జూ’లో ఎక్కడ చూసినా చెర్రిచెట్లు ఉండేవి. వసంత మాసంలో ఈ చెట్లన్నీ గులాబి రంగు పూలతో కళకళలాడేవి. గాలి వీచినపుడు కొమ్మలు కదలి పూలరెమ్మలు భూమిపై పడేవి. ఆ రోజు సెలవుదినం కావడంతో జంతుశాలను సందర్శించేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ’జూ’లో రెండు భారీకాయంగల ఏనుగులు ఉండేవి. ప్రేక్షకులను రంజింపచేయడానికి అవి ఏవో విన్యాసాలు చేస్తున్నాయి. గుండ్రటి మొద్దుపై ఉంచిన చెక్కపీటపై సమతుల్యం సాధిస్తూ తన తొండంతో బాకా ఊదుతున్నాయి.

About the Author

This Book Was Written By Various Authors