Price: Rs.10.00 /-
No.Pages: 14.
అనగనగా ఒక అడవిలో ఓ నక్క వుండేది. అది ఓ రోజు తారుతో బొమ్మను తయారుచేసింది. దాని తల మీద టోపీ కూడా పెట్టింది. ఆ బొమ్మ అచ్చం పిల్లవాడిలా వుంది. బొమ్మను తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టింది నక్క ఏం జరుగుతుందో చూద్దామని పొదల మధ్యకెళ్ళి దాక్కుంది. కాసేపటికి ఆ దారిన ఓ కుందేలు వచ్చింది. రోడ్డుకు అడ్డంగా వున్న బొమ్మను చూసి, పిల్లవాడనుకుంది. దగ్గరకెళ్ళి “హల్లో అబ్బాయ్! గుడ్ మార్నింగ్” అని చెప్పింది.
This Book Was Written By Various Authors