నవతెలంగాణ బుక్స్ :: ముత్యపు చినుకులు

ముత్యపు చినుకులు(MUTHYAPU CHINUKULU)

Author: Sakhamuri Srinivas

Price: Rs.35.00 /-

No.Pages: 42.

Book Your Orders via Whatsapp

Description:

ముత్యపు చిప్పల్లో (శక్తిలో) పడే స్వాతికారై తొలి చినుకులే ఎంతో విలువైన ముత్యాలు తయారుకావడానికి దోహదపడతాయి. ఇలాగే అతి చిన్న వయసు బాలల్లో ప్రవేశించే తొలి ‘విలువ’లే ఆ తర్వాత వారిని సంపూర్ణ వ్యక్తిగా ఎదగడానికి దోహదపడతాయి. ఉత్తమ పౌరులుగా పెంచడానికి అవసరమైన విషయాలను రచయిత శాఖమూరి శ్రీనివాస్ కథల రూపంలో మలిచారు. ఈ కథల ద్వారా బాలలకు అందే సందేశం వారిని వ్యక్తిత్వంతో కూడిన బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంతో దోహదపడుతుందని చెప్పవచ్చు.

About the Author