నవతెలంగాణ బుక్స్ :: చరిత్రలో మతాలు

చరిత్రలో మతాలు(CHARITHRA LO MATHALU)

Author: Dr BR Ambedkar

Price: Rs.35.00 /-

No.Pages: 116.

Book Your Orders via Whatsapp

Description:

ప్రస్తుత ప్రపంచంలో పలు రకాలైన మత విశ్వాసాలు కలిగిన వారు అనేకంగా వున్నారు. ఏ మత విశ్వాసానికి కట్టుబడని వారున్నప్పటికీ సంఖ్యరీత్యా వారు చాలా స్వల్పమనే చెప్పాలి. దేనినిబట్టి ప్రపంచంలో మతానికున్న స్థానమేమిటో తెలుసుకోవచ్చు. పాలిత వర్గాలను అణచివేయడానికి పాలక వర్గాలు మతాన్ని ఒక సాధనంగా వినియోగించుకుంటున్నాయన్న సంగతి తెలియాలంటే మతాన్ని గురించి సవిమర్శనాత్మక అవగాహన అవసరం. అందుకు యీ చిన్న పుస్తకం కొంత మేరకు తోడ్పడగలదు.

About the Author

Dr BR Ambedkar