నవతెలంగాణ బుక్స్ :: మనిషి కథ

మనిషి కథ(MANISHI KATHA)

Author: Various

Price: Rs.100.00 /-

No.Pages: 191.

Book Your Orders via Whatsapp

Description:

"మనిషి కథ" భూమి పుట్టుక, గ్రహాల నిర్మాణం, జీవావిర్భావం, జీవ పరిణామం - ఈ అన్ని విషయాలకు సంబంధించిన రహస్యాలను వివరిస్తుంది. ఈ రచన భూమిలో అడుగు పొరలలో దాగివున్న శిలాజాల నుంచి మానవ జీవితంలోకి వివిధ దశలను దాటుకుంటూ ముందుకు పోతుంది. ఈ దశలలోనూ విభిన్న జీవుల అభివృద్ధిని, ప్రాణుల వికాసాన్ని వివరిస్తుంది. ఈ "మనిషి కధ" ఆధునిక వైజ్ఞానిక పరిశోధనల సహాయంతో మానవ అభివృద్ధికీ సంబంధించిన వివిధ దశలను వర్ణిస్తూ ఆధునిక మానవుడి వరకు నడచి వస్తుంది.

About the Author

This Book Was Written By Various Authors