నవతెలంగాణ బుక్స్ :: చే గువేరా మోటార్‌సైకిల్ డైరీ

చే గువేరా మోటార్‌సైకిల్ డైరీ(CHEGUVARA MOTOR CYCLE DAIRY)

Author: Various

Price: Rs.100.00 /-

No.Pages: 208.

Book Your Orders via Whatsapp

Description:

అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిరెస్‌కు చెందిన ఇద్దరు యువకులు 1952 జనవరిలో శక్తివంతమైన 500 సిసి నోర్టన్ మోటార్ సైకిల్‌పై దక్షిణ అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఆ ఇద్దరిలో ఒకరు ఇరవై ఒక్క సంవత్సరాల చేగువేరా. అర్జెంటినా, చిలి, పరురు, వెనిజుల మీదుగా వారి పర్యటన సాగింది. ఇది జరిగింది క్యూబా విప్లవానికి ఎనిమిదేళ్లు ముందు, ఆ విప్లవంలో చే పాల్గొన్నారు. ఆ తర్వాత కూడ ఆయన జీవితం మరింత సాహసవంతమైనదిగా మారింది. అయినప్పటికీ ఈ మోటార్ సైకిల్ యాత్ర ఒక్కటే దానంతటదే గొప్ప సాహస కృత్యం. ఆ యాత్రకు సంబంధించిన డైరీల సంకలనం ఇది.

About the Author

This Book Was Written By Various Authors