నవతెలంగాణ బుక్స్ :: విద్యా ప్రస్థానంలో ప్రత్యేక ప్రయోగాలు

విద్యా ప్రస్థానంలో ప్రత్యేక ప్రయోగాలు(VIDYA PRASTHANAMLO PRATHYEKA PRAYOGALU)

Author: V.Balasubramanyam

Price: Rs.100.00 /-

No.Pages: 176.

Book Your Orders via Whatsapp

Description:

ఆధునిక కాలంలో విద్యా బోధన ప్రజాస్వామికంగానూ పిల్లల భాగస్వామ్యాన్ని పెంచే విధంగానూ వుండాలన్న భావంతో ఏకీభవించని వారుండరు. అలాంటి ప్రయోగాత్మక ప్రత్యామ్నాయ విద్యాసంస్థలు నడిపి చక్కటి ఫలితాలు సాధించిన ఉదాహరణలూ వున్నాయి. ప్రత్యామ్నాయ భావాలను తీర్చిదిద్దిన ప్రముఖులూ వున్నారు. అన్నిటినీ మించి బోధనా పద్ధతులకు సంబంధించి ఉపాధ్యాయుల ప్రత్యక్షానుభవాలు కూడా వున్నాయి. ఈ మూడు అంశాలను మేళవింపుగా ప్రస్తుత సంకలనం రూపొందింది.

About the Author