నవతెలంగాణ బుక్స్ :: నత్తగుల్ల స్వార్ధం బంగారు చేప గర్వం

నత్తగుల్ల స్వార్ధం బంగారు చేప గర్వం(NATHAGULLA SWARDHAM BANGARUCHEPA)

Author: Various

Price: Rs.15.00 /-

No.Pages: 20.

Book Your Orders via Whatsapp

Description:

వీపు మీద గుల్లనే ఇల్లుగా చేసుకున్న మెత్తని నత్త మెల్లగా, నింపాదిగా పాకుతుంది. చిరుజల్లు మొదలైంది. వాన పెద్దదయింది. తలని వెనక్కిలాక్కుని, గుల్ల గూటిలో వెచ్చగా నిదురపోయింది నత్త. వానతో దిక్కుతోచని తూనీగ ఒకటి ఎగిరి నత్త ఇంటి ముందు వాలింది. “నత్త బావా, నత్తబావా నన్ను మీ ఇంట్లోకి రానివ్వవూ, వానలో తడిసిపోతున్నాను” అని అడిగింది.

About the Author

This Book Was Written By Various Authors