నవతెలంగాణ బుక్స్ :: నేతాజీ సైన్యంలో నేను నా దళం

నేతాజీ సైన్యంలో నేను నా దళం(NETAJI SAINYAM LO NENU NA DALAM)

Author: Various

Price: Rs.40.00 /-

No.Pages: .

Book Your Orders via Whatsapp

Description:

తొంభయ్యేళ్ళ పండు వయస్సులో సైతం కాన్పూర్లోని తన ఆసుపత్రిలో కెప్టెన్ లక్ష్మీసెహగల్ రోజూ రోగులకు వైద్యం చేస్తుంటారు. నేటికీ ఆమెలో ఉత్సాహం సన్నగిల్లలేదు. పేద రోగులకు ఈ దయామయి ఉచితంగా చికిత్స చేస్తున్నారు. పేదరికం, అన్యాయం, మౌఢ్యం, ప్రజల్ని విభజించే భావజాలాలపైన తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. నిర్భాగ్యుల పట్ల కరుణ, అన్యాయాలపై యుద్ధాన్ని కొనసాగిస్తున్న లక్ష్మి సెహగల్ నేటికీ నవ యువతే. -బృందాకరత్

About the Author

This Book Was Written By Various Authors