నవతెలంగాణ బుక్స్ :: నిర్జీవం - జీవపరిణామం

నిర్జీవం - జీవపరిణామం(NIRJEEVAM JEEVIPARINAMAM)

Author: S.Venkatrao

Price: Rs.30.00 /-

No.Pages: 49.

Book Your Orders via Whatsapp

Description:

‘నిర్జీవం - జీవపరిణామం’ అన్న ఈ చిన్న పుస్తకం ఎంతో మౌలికమైన విషయాన్ని మన ముందుంచుతున్నది. అసలు ‘జీవం ఎలా ఉద్భవించింది’ అన్న వివరణతో ఆరంభమై, యీనాటి వివిధ రకాల జీవుల ఆవిర్భావాన్ని వివరిస్తుంది. పిల్లలను విశేషంగా అలరించి విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించే "ప్రజాశక్తి వారి బాల సాహిత్యం" నుండి వెలువడ్డ మరో చక్కని పుస్తకం... నిర్జీవం - జీవపరిణామం

About the Author