నవతెలంగాణ బుక్స్ :: మహిళా చైతన్యం పై మాట్లాడుదాం రండి

మహిళా చైతన్యం పై మాట్లాడుదాం రండి(MAHILA CHAITANYAM PAI MATLADUDAM RANDI)

Author: U.Vasuki

Price: Rs.15.00 /-

No.Pages: 28.

Book Your Orders via Whatsapp

Description:

మహిళా చైతన్యం కూడా పులువురు పలు రకాలుగా అర్థం చేసుకున్నారు. దీన్ని కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. మరి కొందరు గట్టిగా సమర్థిస్తారు. సాధారణంగా జనం దీన్ని తమ వద్దకు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. మరీ చెప్పాలంటే 'తిట్టుపదాలు` లో దీన్ని కూడా ఇంచు, మించు చేర్చేశారు. విచారించాల్సిన విషయం ఏమిటింటే అధిక సంఖ్యాకుల స్త్రీలకే ఈ పదం తెలీదు.

About the Author