నవతెలంగాణ బుక్స్ :: ఆయుధం పట్టని యోధుడు

ఆయుధం పట్టని యోధుడు(AYUDHAM PATTANI YODHUDU)

Author: Dr. M.V. Ramana Reddy

Price: Rs.100.00 /-

No.Pages: 216.

Book Your Orders via Whatsapp

Description:

అమెరికన్ నల్లజాతి పోరాటంలో అహింసా విధానానికి ఊపిరిపోసి, 'నోబెల్ శాంతి పురస్కారం'తో సత్కరించబడిన డా. మార్టిన్ లూథర్ కింగ్ జీవితచరిత్ర ఇది. * * * \"మార్టిన్ లూథర్ కింగ్ జీవితచరిత్ర మాత్రమే కాదు, ఇది అమెరికా సాంస్కృతిక చరిత్ర కూడా!!. ఒక సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్న ఒక నల్లజాతి స్త్రీ, ఒక తెల్లజాతీయునికి సీటు ఖాళీ చేసి ఇవ్వని కారణంగా అరెస్టుకి గురయ్యింది. ఆ సంఘటనతో ప్రారంభమైన జాతి వివక్ష ఉద్యమం లూథర్ కింగ్ నాయకత్వంలో ఎలాంటి ప్రకంపనలు కలిగించింది, ఎలాంటి అవరోధాలు ఎదుర్కున్నది, ఎలాంటి అణచివేతలకు గురిఅయినది, ఎలాంటి దశలను అధిగమించింది, ఈ పుస్తకం ద్వారా పాఠకుడు గ్రహించడమే కాకుండా తాను గూడా ఆ ఉద్యమంలో మానసికంగా ఉన్ములీకరణం చెందే విధంగా సాగిన రచనానిర్మాణం ఈ పుస్తకం యొక్క విశిష్టత.\" - సింగమనేని నారాయణ

About the Author