Price: Rs.15.00 /-
No.Pages: 22.
అశోక్ ఐదేళ్ల పిల్లవాడు. చదువులో ఎప్పుడూ ముందుంటాడు. పాఠశాల మొదటి రోజున అశోక్ తల్లి అతడికి ఒక అందమైన పెన్సిల్ డబ్బా కొని పెడుతుంది. అందులో ఒక పెన్సిల్, రబ్బరు, స్కేలు, ఒక చిన్నకత్తి, మెండర్ ఉంటాయి. విచిత్రమేమిటంటే పెన్సిల్ డబ్బాలోని అన్ని వస్తువులకు ప్రాణం ఉంటుంది.
This Book Was Written By Various Authors