నవతెలంగాణ బుక్స్ :: పెన్సిలు దొరికింది

పెన్సిలు దొరికింది(PENCIL DORIKINDI)

Author: V.Balasubramanyam

Price: Rs.16.00 /-

No.Pages: 16.

Book Your Orders via Whatsapp

Description:

పిల్లలుచదవడం పలురూపాల్లో ఉంటుంది. వాళ్ళు గుర్తుల్ని చదువుతారు. బొమ్మల్ని చదువుతారు. బొమ్మల్ని చూసి అక్షరాల్ని, పదాల్ని వాళ్ళు చదువుతారు. ఇలా ఎంత ఎక్కువగా ఎంత సొంతంగా చదివితే పిల్లలు అంత బాగా భాష నేర్చుకుంటారు. ఇదే భాష నేర్చుకోవడంలో కీలకాంశం. ఈ శాస్త్రీయ దృక్ఫధంలో రూపొందించిన పిల్లలు పుస్తకం ఇది. పిల్లలు తెలుగు ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం చేసిన తొలి ప్రయత్నమిది.

About the Author