నవతెలంగాణ బుక్స్ :: పిల్లల భాష - ఉపాధ్యాయుడు

పిల్లల భాష - ఉపాధ్యాయుడు(PILLALA BASHA UPADYAYULU)

Author: Krishna Kumar

Price: Rs.25.00 /-

No.Pages: 68.

Book Your Orders via Whatsapp

Description:

పిల్లల జీవితంలో ఏ భాష అయినా నిర్వహించే కార్యాలను గురించి రాసిన పుస్తకం ఇది. ప్రతి పిల్లా, పిల్లవాడూ తన మాతృభాష ఏదైనప్పటికీ కొన్ని తక్షణ ప్రయోజనాల పరిపూర్తి కోసం భాషను ఉపయోగిస్తారు. ఒక ముఖ్యమైన ప్రయోజనం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం దీనికి భాష అద్భుమైన సాధనంగా పని చేస్తుంది. పిల్లవాడి దృక్పథాన్ని స్వీకరించి, అతని జీవితంలో భాష నిర్వహించే కార్యకలాపాలను అంగాహన చేసుకుంటే తప్ప అధ్యాపకులుగా, రక్షకులుగా, తల్లితండ్రలుగా మనం మన పాత్రను సముచితంగా నిర్ధారించుకోలేం.

About the Author