నవతెలంగాణ బుక్స్ :: పిల్లల గణితం

పిల్లల గణితం(PILLALA GANITAM)

Author: Various

Price: Rs.25.00 /-

No.Pages: 35.

Book Your Orders via Whatsapp

Description:

ఆకర్షణ నుండి ఆసక్తి పుడుతుంది. ఆసక్తి నుండి ఆలోచన ఆవిర్భవిస్తుంది. ఆలోచన నుండి అవగాహన అవతరిస్తుంది. ఆ అవగాహన శక్తినుండే సృజనాత్మకత ఆరంభమవుతుంది. ఆ సృజనాత్మక శక్తికి ఆత్మస్థైర్యం తోడైతే ప్రతివారు ప్రతిభావంతులు కాగలరు. అందుకే విద్యార్థి లోకానికి గణిత విషయాలపై ఆకర్షణ మార్గం గుండా ఆత్మస్థైర్యం కలిగించి, పిల్లలను ప్రాథమిక స్థాయిలోనే ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనారూపమే ఈ పిల్లల గణితం.

About the Author

This Book Was Written By Various Authors