నవతెలంగాణ బుక్స్ :: భారత స్వాతంత్ర పొరాట చరిత్ర

భారత స్వాతంత్ర పొరాట చరిత్ర(BHARTHA SWATHANTRA PORATA CHARITHRA)

Author: Various

Price: Rs.400.00 /-

No.Pages: 780.

Book Your Orders via Whatsapp

Description:

భారత స్వాతంత్య్ర పోరాట సాధన ఘట్టాలను వాస్తవిక, శాస్త్రీయ దృష్టితో విశ్లేషించిన ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ రచన ''భారత స్వాతంత్య్ర పోరాట చరిత్ర'' ఎమర్జెన్సీ కాలంలో మలయాళ దినపత్రిక 'దేశాభిమాని'లో ధారావాహికంగా ప్రచురితమైన ఈ పుస్తకం మొట్టమొదట 1977లో నాలుగు భాగాలుగా వెలువడింది. అత్యంత ప్రామాణిక రచనగా అందరి మన్నన పొంది తర్వాతి కాలంలో ఇంగ్లీషులోకి అనువదించబడి ఒకే బృహత్గ్రంథంగా ప్రచురితమైంది. అప్పటి నుంచి అనేక భాషలలో పదే పదే ముద్రణలు పొందుతున్నది.

About the Author

This Book Was Written By Various Authors