నవతెలంగాణ బుక్స్ :: ప్రాచీన భారత దేశం

ప్రాచీన భారత దేశం(PRACHINA BHARATADESAM)

Author: Various

Price: Rs.50.00 /-

No.Pages: 132.

Book Your Orders via Whatsapp

Description:

ప్రాచీన భారత చరిత్రలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో పరిణామాలను, ప్రధానంగా భౌతిక ప్రాతిపదిక ఆధారంగా ఇది విశదీకరించి విశ్లేషిస్తుంది. దోపిడీ స్వభావంలో వచ్చిన మార్పులు, దాని ఫలితంగా సమాజంలో తలెత్తిన ఉద్రిక్తతలు, మతం, మూఢవిశ్వాసాలు సమాజంలో నిర్వహించిన పాత్రను ఈ పుస్తకం వివరిస్తుంది.

About the Author

This Book Was Written By Various Authors